Wednesday, 4 November 2026

బిల్లును తిరస్కరిస్తూ అధికారిక తీర్మానం

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును తిరస్కరిస్తూ ఉభయ సభల్లో తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం తరపున అధికారికంగా ప్రవేశపెట్టేందుకు సభానాయకులు అనుమతి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *