Wednesday, 4 November 2026

స్పీకర్‌ను కలిసిన టీ నేతలు

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నోటీసును వ్యతిరేకిస్తూ శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను ఛీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణరెడ్డి, టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నాయకుడు ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్యేలు వినాయ్‌భాస్కర్‌, కేటీఆర్‌ కలిసారు. రాష్ట్రవిభజన ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి స్పీకర్‌కు నోటీసిచ్చిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *