Wednesday, 4 November 2026

మతసామరస్యతకు మారుపేరు హైదరాబాద్‌

హైదరాబాద్‌: హిందూ, ముస్లీం ఐక్యతకు హైదరాబాద్‌ మారు పేరని మంత్రి దానం నాగేందర్‌ అన్నిరు. విడిపోతే హైదరాబాద్‌ కు నష్టం జరుగుతుందని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రావాలని కోరుకునే వారు సోనియాను విమర్శించడం తగదన్నారు. సోనియా గాంధీ స్వార్ధ రాజకీయాల కోసం ప్రయల్నించ లేదని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *