Wednesday, 4 November 2026

కలసికట్టుగా కృషి చేయాలి: సీఎం

హైదరాబాద్‌: స్వాతంత్య్రం వచ్చిన తరువాత జాతి సమైక్యత, దేశ సమగ్రతకు జాతీయ నాయకులే కన్న కలల సాకారానికి కలసికట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. అదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో జీవించాలని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అందరూ పునరంకితం కావాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *