హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణభివృద్ధి అకాడమీ(అపార్ట్)లో ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయం అధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఇగ్‌నైట్ ఫెస్ట్’లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన యూత్ పార్లమెంట్ విశేషంగా ఆకట్టుకుంది. డీజీపీ ప్రసాదరావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఆకట్టుకున్న ఇగ్‌నైట్ ఫెస్ట్




