Wednesday, 4 November 2026

ఢిల్లీ బయలు దేరిన మంత్రి జానా రెడ్డి

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డి ఢిల్లీ బయలుదేరారు. ముసాయిదా బిల్లు పరిణామాలు, సీఎం వ్యవహరశైలి పై పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *