హైదరాబాద్: నాంపల్లిలోని గాంధీభవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
గాంధీభవన్‌లో గణతంత్ర వేడుకలు




