హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లు వెనక్కి తిప్పి పంపాలన్న అంశాలపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సహాపలువురు మంత్రులు, సీనీయర్ నేతలు నేడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశానికి మంత్రులు గంటాశ్రీనివాసరావు, ఏరాసు ప్రతిపరెడ్డి, శైలజనాథ్, మాజీ మంత్రియ జేసీ దివాకర్‌రెడ్డి, ఎంపీ లగడపాటి తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రితో రాజ్యసభ అభ్యర్ధిత్వాలు సహాపనర్విభజన ముసాయిదా బిల్లుపై కూడా చర్చించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశానంతరం తెలిపారు.




