హైదరాబాద్:తెలంగాణ రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లోని రవాణాశాఖ కార్యాలయంలో డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి డి.శ్రీనివాస్, కోదండరాం, ఎంపీ పోన్నం, స్వామిగౌడ్, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్, నాగం జనార్థనఎడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొ.జయశంకర్‌కు నేతలు నివాళులర్పించారు.
డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న నేతలు




