Tuesday, 3 November 2026

కార్మిక సంఘాలతో బొత్స చర్చలు సఫలం

హైదరాబాద్‌: మంత్రి బొత్స సత్యనారాయణతో ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. మధ్యంతర భృతిని ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తామని బొత్స తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ పై రూ.380 కోట్ల భారం పడనుంది. దీంతో రేపటి నుంచితలపెట్టిన సమ్మెను మానుకున్నట్టు కార్మిక సంఘాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *