హైదరాబాద్: శాసన సభ వ్యవహారాల కమిటీ మరికాసేపట్లో సమావేశం కానుంది. సీఎం నోటీసు, సభలో ఇరు ప్రాంతాల సభ్యులు ఆందోళన నేపథ్యంలో రెండు రోజులుగా సమావేశాల్లో చర్య ముందుకు సాగని సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లోనే బీఏసీ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది.