Tuesday, 3 November 2026

రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు, ఓటములు ఎవరివో

హైదరాబాద్‌: రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్‌ 3, టీడీపీ 2, టీఆర్‌ఎస్‌ నుంచి 1, ఇద్దరు స్వతంత్రులు మొత్తం 8 నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో ఓడిపోయే ఇద్దరు అభ్యర్ధులు ఎవరా.. అని అన్ని పార్టీల్లో ఉత్కంఠతకు తెరలేచింది. ఫిబ్రవరి 7న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగిసింది. రేపు నామినేషన్ల పరీశీలన ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *