ఖలిస్తాన్‌ తీవ్రవాది పిటీషన్‌ విచారణకు ఓకే

ఢిల్లీ: ఖలిస్తాన్‌ తీవ్రవాది దేవేందర్‌సింగ్‌ పిటీషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు అంగీకరించింది. ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పిటీషన్‌లో దేవేందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. స్వలింగ సంపర్కం నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కం నేరమన్న తీర్పుపై పున:సమీక్షకు సుప్రీంకోర్టు తీరస్కరించింది.