Tuesday, 3 November 2026

ప్రభుత్వరంగంలోనే కాదు ప్రైవేటు రంగంలోనూ అన్యాయమే:హరీష్‌రావు

హైదరాబాద్‌: సమైక్య పాలనలో ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగుల్లో కూడా తెలంగాణ ప్రాంతంవారికి అన్యాయం జరిగిందని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు విమర్శించారు. ఇవాళ ఆయన తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల డైరీని ఆవిష్కరించినఅనంతరం మాట్లాడారు.రాబోయే తెలంగాణలో ప్రైవేట్‌ ఉద్యోగులకు మంచి భవిష్యత్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేతలతో పాటు పలువురు తెలంగాణ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *