హైదరాబాద్ : నగరంలోని అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చాదర్ఘాట్ సాయిబాబా దేవాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెంది ఉన్నాడని తమకు సమాచారం అందిందని వెళ్లి పరిశీలించగా మృతుని సంబంధించిన వివరాలేమి లభ్యంకాలేదని తెలిపారు. వివరాల కోసం మొబైల్ నెంబర్లు 94903616248, 7382296638 సంప్రదించాలిని పోలీసులు కోరారు.




