Tuesday, 3 November 2026

శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్‌ : సభలో చర్చ చేపట్లాని కోరుతూ విపక్షాలు స్పీకర్‌కు వాయిదా తీర్మానాలు అందజేశాయి. సమైక్య, తెలంగాణ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తెలుగుదేశం పార్టీ, బిల్లును తిప్పి పంపాలని కోరుతూ ఇచ్చిన తీర్మానంపై చర్చ చేపట్టాలని వైకాపా స్పీకర్‌కు వాయిదా తీర్మానం అందజేశాయి.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *