Monday, 2 November 2026

తెలంగాణ ఏర్పాటులో కీలకఘట్టం ముగిసింది : దిగ్విజయ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటులో కీలకఘట్టం ముగిసిందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బిల్లుపై శాసనసభ తన బాద్యత నిర్వహించిందన్నారు. తెలంగాణ బిల్లుపై సభలో ఓటింగ్‌ జరగలేదని దిగ్విజయ్‌ మీడియాకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *