Monday, 2 November 2026

తెలంగాణ ప్రజల విజయం : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ముగియడం తెలంగాణ ప్రజల విజయంగా భావిస్తున్నట్లు తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ… సీఎం, స్పీకర్‌ చరిత్ర మీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాఆ్లడుతూ…. తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ ముగియడంతో తెలంగాణ ఏరాపటు ప్రక్రియ దాదాపు ఖాయమైందన్నారు. సభ్యుల అభిప్రాయాలు, సవరణలను రాష్ట్రపతికి పంపుతామని స్పీకర్‌ చెప్పారన్నారు. ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *