Monday, 2 November 2026

అంబేత్కర్‌ ఆశయసాధనలో ముందుండాలి: వివేక్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న దళితులు తెలంగాణ పున:నిర్మాణంలో అంబేడ్కర్‌ ఆశయాలను సాధించాలని పెద్దపల్లి ఎంపీవివేక్‌ అన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై సీఎం కిరణ్‌కు అవగాహన లేదని ఎంపీ వివేక్‌ అన్నారు. దేశ రాజకీయాల్లో ఎస్సీఎస్టీల ఎంపీల ఫోరం ప్రతిభావంతమైన శక్తిగా ఎదుగుతోందని ఆయన చెప్పారు. రాజ్యాంగ ఫలాలు అందని నిరుపేదలకు 2014 ఎన్నికల తర్వాత ప్రత్యేక కార్యచరణ ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *