Tuesday, 3 November 2026

లాలూప్రసాద్‌ యాదవ్‌తో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్‌తో తెరాస అధినేత కేసీఆర్‌, ఆపార్టీ నేతలు భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని ఈ సందర్భంగా తెరాస నేతలు లాలూప్రసాద్‌ యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం లాలూ మీడియాతో మాట్లాడుతూ పార్తమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. విభజన బిల్లుపై అసెంబ్లీ తీర్మానం చెల్లుబాటు కాదని లాటూ పేర్కోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *