హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశం పై న్యాయ నిపుణులతో సీఎం ఇప్పటికే ఇక విడత చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కేసు విషయంలో సీఎం ఢిల్లీ పర్యటనలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




