Tuesday, 3 November 2026

కొద్దిపాటి సవరణలతో తెలంగాణ బిల్లును సిద్ధం చేసిన జీవోఎం

ఢిల్లీ: నార్త్‌బ్లాక్‌లో జీవోఎం భేటీ ముగిసింది. ఇదే చివరి జీవోఎం సమావేశమని హోంమంత్రి షిండే తెలిపారు. తెలంగాణపై కేబినెట్‌ నోట్‌కు జీవోఎం ఆమోదం తెలిపింది. కొద్దిపాటి సవరణలతో తెలంగాణ  బిల్లును జీవోఎం సిద్ధం చేసింది. మంత్రివర్గ తదుపరి సమావేశం ముందుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును పంపించనున్నారు.
5 పేజీల నోట్‌ అందజేసిన రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు
అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం తగదని సమావేశానికి హాజరైన కేంద్రమంత్రులు జీవోఎంకు తెలిపారు. 5 పుటల నోట్‌ను వారు జీవోఎంకు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *