ఢిల్లీ: ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్‌సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన అవినీతి నిరోధక బిల్లు, మత హింస నిరోధక బిల్లులు కూడా సమివేశాల్లో ప్రవేశపెడతామని చేప్పారు.