ఢిల్లీ: కాంగ్రెస్ వార్‌రూం సమావేశం ప్రారంభమై కొనసాగుతోంది. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్, అజాద్, జైపాల్‌రెడ్డి, వీహెచ్, పొన్నం ప్రభాకర్, బలరాంనాయక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాపోలు, నంది ఎల్లయ్య, రేణుకాచౌదరి, కోమటిరెడ్డి, అంజన్‌కుమార్, కేవీపీ, అనంత, మాగుంట, పురందేశ్వరి, కృపారాణి పాల్గొన్నారు. రెజల్ ఎంపీలకు కూడా అధిష్ఠానం వార్‌రూం సమావేశానికి ఆహ్వనించింది.




