Tuesday, 3 November 2026

జయలలితతో భేటీ కానున్న చంద్రబాబు

ఢిల్లీ: నేటి రాత్రికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెన్నై బయలుదేరి వెళ్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో చంద్రబాబు భేటీ కానున్నారు. భేటీలో లోక్‌సభ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే శివసేన నేత డద్ధవ్‌ థాకరేతో చంద్ర బాబు భేటీ కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *