న్యూఢిల్లీ: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రపతిని కలిశారు. ఇవాళ ఆయన తన దీక్షను ముగించుకుని నేరుగా రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరారు. సీఎంతో పాటు సీమాంధ్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.