ఢిల్లీ : తెలంగాణ సమస్య సున్నితమైనదని కేంద్ర మంత్రి కమల్‌నాథ్ తెలిపారు. పార్లమెంటే తెలంగాణా సమస్యలను పరిష్కరించాలి. ఇరుప్రాంతాల్లో భావోద్వేగాలు బలీయంగా ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే వచ్చే పార్లమెంట్‌లో అయినా తెలంగాణ బిల్లు పెట్టాల్సిందేనని పేర్కొన్నారు.