కర్ణాటక : కర్ణాటక ఇనుప ఖనిజ ఎగుమతి కంపెనీలపై సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. బళ్లారి, హౌస్పేటలోని ఇనుప ఖనిజ కంపెనీలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 12 ఇనుప కంపెనీలపై సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇనుప ఖనిజం కంపెనీలపై సీబీఐ మెరుపు దాడులు చేసింది.




