Wednesday, 4 November 2026

టీ బిల్లు పాస్‌ చేయాలన్నదే మా లక్ష్యం : ఆజాద్‌

ఢిల్లీ : సాధ్యమైనంత తొందరగా తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పాస్‌ చేయాలన్నదే మా నిర్ణయమని కేంద్ర మంత్రి ఆజాద్‌ తెలిపారు. నినన జీవోఎం చివరి సమావేశం ముగిసింది. ఈ రోజు జరగనునన కేబినెట్‌ భేటీలో తెలంగాణ బిల్లుపై చర్చించనుననట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *