సోమవారం పార్లమెంట్‌ ముందుకు టీ బిల్లు

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు సోమవారం పార్లమెంట్‌ ముందుకు వెళ్లనుంది. ఈ మేరకు ఇవాళ రాత్రి బిల్లును రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం. అక్కడ నుంచి బిల్లు పార్లమెంట్‌కు వస్తుందని తెలుస్తోంది.