ఖమ్మం: భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఇంటిని ఆదివాసీలు ముట్టడించారు. పోలవరం నిర్మాణాన్ని నిలపివేయాలని, తమ ప్రాంతాలు మునిగిపోకుండా ప్రభుత్వంతో పోరాడాలని డిమాండ్ చేస్తూ వారు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు.