Wednesday, 4 November 2026

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా బెజ్జి పోలీసు స్టేషన్‌ పరిధిలోని బోడ్రాజ్‌పాల్‌ వద్ద మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో 9 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురి పరిసస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *