Wednesday, 4 November 2026

కాంగ్రెస్‌ను వీడే ఆలోచనలేదు : కావూరి

హైదరాబాద్‌: తాను కాంగ్రెస్‌ను వీడే యోచనేదిలేదని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఏలూరు నుంచే పోటీచేస్తానని వెల్లడించారు. తాను ఇప్పటికీ సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *