హైదరాబాద్ : సమ్మెలో ఉన్న మున్సిపాల్ కార్మికులతో మంత్రి మహీధర్‌రెడ్డి చర్చలు జరుపుతున్నారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.