Wednesday, 4 November 2026

మార్పు, చేర్పులతో రేపు టీబిల్లు సభకు?

ఢిల్లీ: రేపటి లోక్‌సభ వ్యవహారాల జాబితాలో తెలంగాణ బిల్లు అంశాన్ని కేంద్రం చేర్చలేదు. రేపు ఉదయం మార్పులు చేర్పులతో కూడిన బిల్లును తుది జాబితాలో చేరిస్తే సభ ముందుకు వచ్చే అవకాశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *