Wednesday, 4 November 2026

జహీరాబాద్‌కు ఐటీఐ కళాశాల మంజూరు

మెదక్‌: మెదక్‌ జిల్లా జహీరాబాద్‌కు ఐటీఐ కళాశాల మంజూరు అయ్యింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *