హైదరాబాద్ : లగడపాటిని అభినవ భగత్‌సింగ్‌గా పోలుస్తూ వచ్చిన ప్రకటనలపై మల్కాజిగిరి కోర్టులో న్యాయవాది సంజయ్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. 150ఎ, 153ఎ, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈనెల 21లోగా నివేదిక ఇవ్వాలని కుషాయిగూడ పోలీసులకు మల్కాజ్‌గిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.




