Tuesday, 3 November 2026

టీ బిల్లు ఆమోదానికి అన్ని ప్రయత్నాలు

న్యూఢిల్లీ: రాజ్యసభలో తెలంగాణ బిల్లును ఆమోదించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర పార్లమెంటరీ శాఖ మంత్రి కమల్‌నాధ్‌ తెలిపారు.  ఈ దశలో సవరణల ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చేప్పారు. లోక్‌సభలో ఒక్క సవరణ ప్రతిపిదించని బీజేపీ ఇప్పుడు సవరణలు అంటోందని ఎద్దేవ చేశారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి సహకరించాలని బీజేపీని కోరామన్నారు. సీమాంధ్రకు పూర్తి న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *