Tuesday, 3 November 2026

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

కడప : కడపజిల్లా రాజంపేట మండలం హస్తవరం రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ రోజు ఉదయం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌-1 బోగీ నుంచి పొగలు వెలువడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్‌లాగి రైలును నిలిపివేశారు. భయాందోళనతో కొంతమంది ప్రయాణికులు పరుగులు తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *