హైదరాబాద్: అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఊ(ఎం) గవర్నర్ నరసింహన్ , సీఎస్ మహంతిలను విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఇవాళ పార్టీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఇతర నేతలు వినతిపత్రం సమర్పించారు. కాగా అమీర్‌పేట చౌరస్తాలో అంగన్‌వాడీ కార్యక్తలు ర్యాలీగా బయలు దేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉధ్రిక్తత ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయింది.




