ఏసీబీ వలలో భూసర్వే అధికారి
వరంగల్ : కాజీపేటలోని భూసర్వే కార్యాలయంలోపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.2500 లంచం తీసుకుంటుండగా ఎస్‌డీఎం సాయిప్రసాద్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.