హైదరాబాద్: పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన నీలి కిరోసిన్‌ను అక్రమంగా తరలిస్తుండగా ఫౌర సరఫరాల శాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అల్వాల్ సూర్యానగర్‌లో పేద ప్రజలకు సరఫరా చేయాల్సిన కిరోసిన్‌ను ఎర్త్ పౌడర్‌ను కలిపి తెల్లగా మార్చి అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారుల ఘటానా స్థలికా చేరుకుని బ్రహ్మచారి అనే వ్యక్తిని పట్టుకున్నారు. క్రిమినల్ కేసు నమోదు చేసా పోలీసులకు అప్పగించారు.




