Monday, 2 November 2026

రాజ్‌నాధ్‌సింగ్‌తో కేసీఆర్‌ సమావేశం

ఢిల్లీ : ఢిల్లీలో కాంగ్రెస్‌, భాజపా జాతీయ స్థాయి నేతలతో వరస భేటీలు నిర్వహిస్తున్న తెరాస అధినేత కేసీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌తో భేటీ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *