Monday, 2 November 2026

తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌

ఆసియాకప్‌ : భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న బంగ్లాదేశ్‌ జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. 16 పరుగుల జట్టు స్కోరు వద్ద రహ్మాన్‌ తన వ్యక్తిగత స్కోరు 7 పరుగుల వద్ద సమీ బౌలింగ్‌లో ఔట్‌ అయ్యాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *