న్యూఢిల్లీ : పార్లమెంటు ఆమోదం పొందిన ఏపీ పునర్విభజన కేంద్ర న్యాయశాఖ గ్నీన్ సిగ్నలిచింది. న్యాయ శాఖ నుంచి బిల్లు హోంశాఖ వద్దకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం హోంశాఖ టీనఅ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపనుంది. అధ్యక్షుని సంతకం తరువాత గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.




