Monday, 2 November 2026

మద్యం సిండికేట్‌ కేసులో హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్‌ : మద్యం సిండికేట్‌ కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఏసీబీకి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆధారాలు ఉన్న ప్రజాప్రతినిధులపై కేసులో నమోరు చేసి విచారణ కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఏసీబీ పారదర్శకంగా వ్యవహరించాలని కోర్టు తెలిపింది. ప్రజాప్రతినిధుల ప్రామిక్యూషన్‌కు అడ్వయిజరీ కమిటీ అనుమతి తీసుకోవాలని 1999లో ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు కొట్టేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *