Tuesday, 3 November 2026

జగన్‌ పర్యటనకు నిరసనగా ఖమ్మం జిల్లాలో బంద్‌

హైదరాబాద్‌: వైైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జగన్‌కు చేదు అనుభవం ఎదురైంది. జగన్‌ కాన్వాయ్‌పై ఆందోళనకారులు చెప్పులు విసిరారు. చెప్పులు విసిరిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్‌ పర్యటనకు నిరసనగా జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *