Tuesday, 3 November 2026

నిన్న అంబర్‌పేటలో కిడ్నాపైన బాలిక ఆచూకీ లభ్యం

హైదరాబాద్‌ : నిన్న అంబర్‌పేటలో కిడ్నాప్‌కు గురైన బాలిక ఆచూకి లభ్యమైంది. ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆటోలో ఫాతిమా అనే మహిళ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. చంద్రాయణగుట్టలో బాలిక ఆచూకి లభ్యమైంది. పోలీసుల అనుమానితుడిని అదుపులోకి తీసుకునానరు. నిందితుడిని బాలిక మేనమామగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *