Tuesday, 3 November 2026

విజయవాడలో వైద్యవిద్యార్థుల ఆందోళన

విజయవాడలో వైద్యవిద్యార్థుల ఆందోళన
హైదరాబాద్‌: పీజీ వైద్య ప్రవేశ పరిక్షలో అవకతవకలను నిరసిస్తూ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన వైద్య విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.
కొండా మురళి పొన్నాలతో భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *