Wednesday, 4 November 2026

తెలుగుతల్లి ప్లైఓవర్‌ వద్ద పోలీసుల తనిఖీలు

తెలుగుతల్లి ప్లైఓవర్‌ వద్ద పోలీసుల తనిఖీలు
హైదరాబాద్‌: హైదరాబాద్‌లో తెలుగుతల్లి ప్లైఓవర్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి నుంచి రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కారులో తరలిస్తున్న రూ.3.50లక్షలు స్వాధీనం
హైదరాబాద్‌: ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్‌ సమీపంలోని తొండపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కారులో తరలిస్తున్న రూ.3.50లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *